నేను ఈ మధ్య కాలం లో చుసిన షార్ట్ ఫిల్మ్స్ లో నన్ను చాల ఆలోచింప చేసిన లఘు చిత్రం..." స్వేచ్చ "  ...ఎనిమిది నిముషాలు ఉన్న లఘు చిత్రం..సెకండ్ సెకండ్ కి ఏదో చెప్పాలి అని చేసే ప్రయత్నం లో దర్శకుడు విజయం సాదించారు .."ఏ రోజు అయితే ఆడపిల్ల అర్థ రాత్రి రోడ్ మీద తిరుగుతుందో a రోజే మనకు నిజమైన స్వాతంత్రం " అనే గాంధీ గారి మాటలను గుర్తుచేస్తూ ...."సీత ని కుడా ఒక మగాడే ఎత్తుకెళ్ళి పోయాడు.."  అనే మాటలతో సమాజం లోని పరిస్థితి ఇది...అని చూపిస్తూ......ఏదో తీయాలి అని తీస్తున్న ఈ రోజుల్లో..ఏదో ఒకటి చెప్పాలి అని తీసే షార్ట్ ఫిలిం ధర్శకులలు తక్కువ మంది ఉంటారు...వారి లో     Raj Sivasadhani ఒకరు...మీరు ఇలాగే .....ఒక దర్శకుడు ఆవేదన కు గురి అయితే..సమాజం ఆలోచనల్లో పడుతుందని చెప్పే లఘు చిత్రాలను ఎన్నో అందిస్తారని ఆసిస్తూ .......ALL THE BEST for your future projects!!
Cast : Mounika,,Srinu,Avntika,Thirumurthi,Geeth­a,Karthik,Hanitha,Akshay

Music : Sabu Varghese

Cinematography : Sunil Kumar

Editing & Titles : Nani Lukka

DI : Ravi Teja.G

Art : Anand,Chanti,Siva

Asst.Directors : Purushotam Raj, Raju

Producers : Anupama Reddy,Srikanth Vandanapu

Written& Directed BY : Raj Sivasadhani



    
Previous
Next Post »
0 Komentar

share